Mani Ratnam’s Chekka Chivantha Vaanam, which has been dubbed in Telugu as Nawab has hit the screens today. Let’s check whether Mani Ratnam’s work impresses us or not.
#Nawab
#ManiRatnam
#ChekkaChivanthaVaanam
#aravindswami
#vijaysethupathi
#tollywood

మణిరత్నం గత కొంత కాలంలో తీసిన వివిధ సినిమాలు కమర్షియల్ గా ఆకట్టుకోలేకపోయాయి. లాభాలను పండించలేకపోయాయి. ఆ లోటును భర్తీ చేసేలా ఉంది ‘చిక్కా చివంత వానం’. ఈ తమిళ సినిమా ‘నవాబ్’గా తెలుగులో కూడా విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తిగా పాజిటివ్ టాక్‌ను పొందుతూ ఉంది.